Surat gets Best City Bus Services Award


Image result for Best City Bus Services Award

సూరత్ మునిసిపల్ కార్పోరేషనుకు ఉత్తమ సిటీ బస్ సర్వీసు అవార్డు వచ్చింది. 28 రూట్లలో 275 సిటీబస్సుల ద్వారా రు.4/- నుండి రూ.22/-లోపు టిక్కెట్టు ధరతో ప్రయాణీకులకు సేవలు అందించినందుకు గాను ఈ అవార్డు వచ్చింది.


మైసూరు కు సైకిళ్ళు వాడుతున్నందున ఉత్తమ మోటార్లు లేని రవాణా అవార్డు వచ్చింది. 425 సైకిళ్ళను రెండు గంటలకు రు.5/- చొప్పున నగరం లోని 45 సైకిలు స్టేషన్లలో ఇచ్చిపుచ్చుకునే  అవకాశం కల్పించారు.

కేరళ లోని కోచిలో మెట్రో రైలు ప్రాజక్టును త్వరగా పూర్తిచేసి నందున  ఉత్తమ పట్టణ రవాణా అవార్డు లభించింది.

హైదరాబాదు లోని హెచ్చిట్రిమ్సుకు రోడ్డు సేఫ్టీ ఉత్తమ తెలివైన రవాణా ప్రాజక్టును విభాగంలో కమాండబుల్ ఇనిషియేటివ్ అవార్డు పొందింది. 2012 నుండి 221 కూడళ్ళలో సిగ్నెలింగ్ సర్వీసులు నిరంతరాయంగా నడుపుతున్నందుకీ అవార్డు వచ్చింది.

పూనే నగరానికి కూడా ఈ విభాగంలో ఉత్తమ ప్రతిభా అవార్డు వచ్చింది.

చిత్తూరు నగరానికి ట్రాఫిక్ నియంత్రణలో ఉత్తమ ప్రతిభాప్రారంభ అవార్డు వచ్చింది.

 కేరళ లోని తిరువనంతపురం నగరానికి కూడా ఉత్తమ ప్రతిభా అవార్డు వచ్చింది.
Image result for Best City Bus Services Award

మధ్యప్రదేశ్ కు క్లస్టర్ల లోబస్సులు నడిపినందుకు, భోపాల్ లో సైకిళ్ళను రవాణాకు ఉపయోగించుకునేలా చేసినందుకు, నోయిడాలో, గ్రేటర్ నోయిడాలో సిటీబస్సుల నిర్వహణకు, అండమాన్ లో స్త్రీలకు ప్రత్యేక బస్సులు నడిపినందుకు, లక్నోలో మెట్రో రైలు ప్రాజక్టుప్రారంభించినందుకు అవార్డులు లభించాయి.

Surat gets Best City Bus Services Award Surat gets Best City Bus Services Award Reviewed by Ajit Kumar on 7:22 PM Rating: 5

No comments:

Powered by Blogger.