చైనా దేశములో 12 సంవత్సరాలు ఒక్కో జంతువు పేరుతో పిలుచుకుంటారు. 2017వ సంవత్సరం కోడిపుంజు గుర్తుగలది. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డు ట్రంపు గారు చైనా వాణిజ్యాన్ని విమర్శించినందున, చైనాలో భాగమైన తైవాన్ తో ఫోను సంభాషణ జరిపినందున చైనావారికి ట్రంపు గారి మీద అసంతృప్తిగా ఉన్నారు.
అందుకనేమోనన్నట్లుగా కోడిపుంజు బొమ్మను డోనాల్టు ట్రంపును పోలివుండేలా రూపొందించారు. ఈ బొమ్మను డిజైన్ చేసిన శిల్పి మాట్లాడుతూ తాను ట్రంపు గారి తలకట్టును, చేతుల గుర్తును అనుకరించినట్లు చెప్పాడు. కొత్త చాంద్రమాన సంవత్సరం జనవరి 28 న మొదలౌతుంది.
Chinese roster year sculpture as Mr.Trump
Reviewed by Ajit Kumar
on
12:30 PM
Rating:

No comments: