సిరియాలో కాల్పుల విరమణకు టర్కీ,రష్యాల అంగీకారం.సిరియా దేశంలో కాల్పుల విరమణకు  టర్కీ, రష్యా దేశాలు అంగీకరించాయి. ఈ అర్ధరాత్రి నుండి ఈ ఒప్పందం అమలులోకి వస్తుంది. రష్యా దేశానికి చెందిన విదేశాంగశాఖామంత్రి మిష్టర్. సెర్గై లావ్రోవ్ మరియు టర్కీ దేశానికి చెందిన మెవ్లట్ కేవ్ సోగ్లు లు ఈ ఒప్పందానికి తమ అంగీకారం తెలిపారు.


సిరియాలో కాల్పుల విరమణకు టర్కీ,రష్యాల అంగీకారం. సిరియాలో కాల్పుల విరమణకు టర్కీ,రష్యాల అంగీకారం. Reviewed by Ajit Kumar on 2:53 PM Rating: 5

No comments:

Powered by Blogger.