53 యేళ్ళ పాప్ గాయకుడు జార్జి మిఖాయేలు మరణం


53యేళ్ళ వయసుగల పాప్ సూపర్ స్టార్ జార్జి మిఖాయేలు  ప్రశాంతంగా తన ఇంటీలో నిద్రలోనే చనిపోయాడు. ఆయన మానేజరు మిఖాయేల్ లిప్పుమేన్ జార్జి మిఖాయేలు గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారు. అతని మరణం వెనుక అనుమానించదగిన కారణాలు ఏవీ లేవని పోలీసులు తెలిపారు.చివరి ఫొటోలలో స్టారు అధిక బరువుతోనూ అలసినట్లుగానూ వయసుపైబడినవానివలేనూ కనిపించాడట.  మిఖాయేలు ఒంటరిపాటగాడు. వీరివి 10 కోట్ల రికార్డులు అమ్ముడు పోయాయని మెయిల్ పత్రిక తెలిపింది.
53 యేళ్ళ పాప్ గాయకుడు జార్జి మిఖాయేలు మరణం 53 యేళ్ళ పాప్ గాయకుడు జార్జి మిఖాయేలు మరణం Reviewed by Ajit Kumar on 9:43 PM Rating: 5

No comments:

Powered by Blogger.