Assembly Elections 2017 to day in Himachal Pradesh

Voters queue up at a polling booth in Dharamshala. Photo: ANI.

హిమాచల ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. మొత్తం 68 సీట్లకు గాను 337మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 
ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ను ఓడించి అధికారం చేజిక్కించుకోగలమనే ధీమాతో బిజేపి ఉన్నది. మొత్తం 50,25,941 ఓట్లు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబరు 16న జరుగుతుంది. వీరభద్రసింగ్, జేపీ నడ్డా, శాంతకుమార్, పీకే ధుమాల్ మొదలగు నాయకులు పోటీలో ఉన్నారు.
Assembly Elections 2017 to day in Himachal Pradesh Assembly Elections 2017 to day in Himachal Pradesh Reviewed by Ajit Kumar on 10:35 AM Rating: 5

No comments:

Powered by Blogger.