Airtel Launches new post paid plan for Rs.499/-with unlimited calls and 20 GB data



20 జీబీ డేటాతోనూ, లిమిట్ లేని కాల్స్ తోనూ భారతి ఎయిర్ టెల్ 499 రూపాయల కొత్త పోస్టు పైయిడు ప్లాను మొదలుపెట్టబోతుంది.

 కాబట్టినన్ని లోకల్, యస్టీడీ కాల్స్ చేసుకునేలా, ఫోను చెడినా,దెబ్బతిన్నా, మాల్వేరునుండీ రక్షణతో, సెక్యూరిటీ ప్లానుతో, ఎయిర్ టెల్ లైవ్ టీవీ లో సినిమాలూ, ప్రముఖ ప్రోగ్రాములూ చూసేలాగా వింక్ మ్యూజిక్ కు ఉచిత సభ్యత్వంతో ఈ కొత్త ప్లాను ఉంది. ఖాతాదారుడు 200 జీబీ డేటా వరకూ మిగిలిపోయిన డేటాను నిల్వలో ఉంచుకోవచ్చు.
జాతీయ రోమింగుతో కాబట్టినన్ని కాల్స్ చేసుకునేలాగానూ, 70 జీబీ వరకూ 4జి,3జీ,2జీ డేటాను వాడుకునేలాగా రు.488/-ప్లాను ఉంది.
ఎయిర్ టెల్ సెప్టెంబరు నెల నాటికి 28 కోట్లమంది చందాదారులను కలిగివుంది.
Airtel Launches new post paid plan for Rs.499/-with unlimited calls and 20 GB data Airtel Launches new post paid plan for Rs.499/-with unlimited calls and 20 GB data Reviewed by Ajit Kumar on 11:19 AM Rating: 5

No comments:

Powered by Blogger.