International Literacy Day – 2017

Image result for International Literacy Day

రేపు ది.8.9.2017న 51వ అంతర్జాతీయ ఓనమాల నాడు. 1965లో ప్రపంచ దేశాల విద్యాశాఖా మంత్రులు టెహరానులో కలుసుకొని మొదటిసారిగా అన్ని దేశాలలో విద్యను అభివృద్ది చెయ్యాలని తీర్మానించుకున్నారు.
యునెస్కో 1966 నవంబరులో తన 14వ సమావేశంలో అంతర్జాతీయ ఓనమాల నాడును సెప్టెంబరు 8వ తేదీగా నిర్ణయించింది.  అప్పటినుండి అంవోనాను (అంతర్జాతీయ ఓనమాల నాడు) ప్రతియేటా అనేక దేశాలలో జరుపుకుంటున్నారు. జనాలకు చదువంటే మక్కువను కలిగించుట దీని ముఖ్య ఉద్దేశ్యము. మన దేశములో 1988 నుండి అంవోనాను జరుపుతున్నాము. 1996 నుండి ఈ రోజున బడిపిల్లలకు ముగ్గులపోటీలు, డ్రాయింగు పోటీలు పెడుతున్నారు.
International Literacy Day – 2017 International Literacy Day – 2017 Reviewed by Ajit Kumar on 8:29 PM Rating: 5

No comments:

Powered by Blogger.