Two attacks in Spain



Image: King Felipe of Spain and Prime Minister Mariano Rajoy

స్పెయిన్ లోని బార్సెలోనా లోని లా రాంబ్లా టూరిస్టుల ప్రసిధ్ధ ప్రాంత్రంలో ఒక వ్యాను రద్దీగా ఉన్న ప్రాంతంలోని జనాల్ని తొక్కుకుంటూ పోయినందున 13 మంది చనిపోయారు, దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. ఆ వ్యాను డ్రైవరు పారిపోతుండగా రక్షక దళం కాల్చి చంపింది.


అలాగే స్పెయిన్ సముద్ర తీరంలో ఒక కారు జనాన్ని తొక్కుకుంటూ నడిపినందున ఒక స్త్రీ చనిపోయింది యనిమిది మంది గాయపడ్డారు.

ఉత్తుత్తి బెల్టు బాంబులు కట్టుకుని పారిపోతున్న ఐదుగురు తీవ్రవాదులను పోలీసులు కాల్చి చంపారు.

బాధితులలో 26గురు ప్రెంచి వారు, 13మంది జర్మనీ వారు ఉత్తరమెకికా తదితర 34 దేశాలవారు మిగిలినవారు

రెండు సంఘటనలలోనూ నలుగురు అనుమానితులను అరెష్టు చేశారు.
Two attacks in Spain Two attacks in Spain Reviewed by Ajit Kumar on 7:40 PM Rating: 5

No comments:

Powered by Blogger.