Lakshmipat Singhania - IIM Lucknow National Leadership awards


Lakshmipat Singhania - IIM Lucknow National Leadership awards

లక్ష్మీపతి సింఘానియా- ఐఐయం లక్నోవారి జాతీయ నాయకత్వ అవార్డులు భారత ఉపరాష్ట్రపతి శ్రీ యం.హమీద్ అన్సారీ గారి చేతుల మీదుగా అందజేయబడినవి. వ్యాపారంలో, సైన్సుమరియు టెక్నాలజీలో, సాంఘీక సేవలో ఉన్న వారిలో ఉత్తములకు ఈ బహుమానము అందించబడును.

శ్రీ వై.సి. దేవేశ్వర్, ఐటిసి కంపెనీ చైర్మన్ ,
శ్రీ సంజీవ్ బిఖ చందని, యడ్జి ఇన్ఫో స్థాపకులు,
ప్రొఫెసర్ గోవర్ధన్ మెహతా, హైదరాబాదు యూనివర్శిటీ, జాతీయ పరిశోధన, జూబిలంటు భారతీయ లకు చైర్ ప్రొఫసర్.
డాక్టర్ సిరాజ్ మిన్వాలా గారు  ముంబాయి లోని టాటాఇన్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి
డాక్టర్ రాజిందర్ జోహార్ ఢిల్లీలోని ఫ్యామిలీ ఆఫ్ డిజెబిలిటీ వ్యవస్తాపకులు
శ్రీమతి అంజలి అగర్వాల్ గారు ఢిల్లీలోని సామర్ధ్యం సంస్థ సహ వ్యవస్థాపకులు
Lakshmipat Singhania - IIM Lucknow National Leadership awards Lakshmipat Singhania - IIM Lucknow National Leadership awards Reviewed by Ajit Kumar on 7:09 PM Rating: 5

No comments:

Powered by Blogger.