చైనాలో బైబులు శిక్షణ ఇస్తున్న స్త్రీకి మూడేళ్ళ జైలుశిక్ష.
మా హుయిచావో అనే మహిళతోపాటుగా మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ప్రభుత్వ అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారని. ఈ చిన్న గుంపు సాధారణ ప్రజాజీవనవిధానాన్న గందరగోళపరుస్తున్నారని చెప్పారు. హుయిచావో తరఫున వాదించడానికి లాయరుకు అనుమతి ఇవ్వలేదు. డిసెంబరు 30న కోర్టు హుయిచావో కు 3 యేళ్ళ శిక్ష విధించింది. అయినా ఆమె పైకోర్టుకు అప్పీలు చేసుకోలేదు.
చైనా దేశంలోని కథోలికులు తమ మతమును స్వతంత్రంగా నడుపుకోవచ్చును గానీ వాటికన్ ఆదేశాల ప్రకారం పనిచేయరాదు. ఇటలీ లోని వాటికన్ ప్రపంచం లోని అన్ని దేశాలలో బిషప్పులను నియమిస్తుంది. కానీ చైనాలో అన్ని నియామకాలూ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే జరుగుతాయి. స్తానిక కథోలిక సంఘం సభ్యులచే బిషప్పును ఎంపిక చేసుకోవాలి.
చైనా నాస్తికుల దేశమైనప్పటికీ కోటిమందికి పైగా కథోలిక్కులు ఆధికారపూర్వకంగా ప్రార్ధనలు చేసుకుంటున్నారు.
Woman Jailed For Three Years For Holding Bible Studies in China
Reviewed by Ajit Kumar
on
4:40 PM
Rating:

No comments: