Spiritual talk at Indian Science Congress



భారతీయ సైన్సు సభలో ఆధ్యాత్మిక ప్రసంగం

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లో జరుగుతున్న 104వ భారతీయ సైన్సు సభలో ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఆధ్యాత్మిక పదాలు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, ఇండియన్ సైన్సు కాంగ్రెస్ ఆర్గనైజింగు కమిటీ జనరల్ ప్రసిడెంటు అయిన శ్రీ డి.నారాయణరావుల ప్రసంగాలలో దొర్లాయి.
Spiritual talk at Indian Science Congress Spiritual talk at Indian Science Congress Reviewed by Ajit Kumar on 5:25 PM Rating: 5

No comments:

Powered by Blogger.