Putin and Jinping team up to blast Trump's missile system



3వ ప్రపంచ యుద్ధమా? రష్యా, చైనా కలసి డోనాల్డు ట్రంపు మిసైల్ తంత్రాన్ని ఛేదించాలని కూడబలుక్కున్నాయి.
చీన్హువా అనే చైనా వార్తాపత్రిక కిం జంగ్ ఉన్ యొక్క ఎదుగుతున్న న్యూక్లియర్ ఆయుధశాలను ఎదుర్కొనడానికి దక్షిణ కొరియాలో నిర్మించిన టెర్మినల్ హై యాటిట్యూడ్ ఏరియా డిఫెన్స్ వ్యవస్థను (తాడ్) వ్యతిరేకంగా వ్యతిరేకచర్యలను తయారుచేసే రక్షణ వ్యవస్థను తయారు చేయుటకు చైనా రష్యా అధికారులు అంగీకరించారని తెలిపింది.
ఈ ప్రాంతంలో వ్యూహాత్మక సమతుల్యం ఏర్పరచడానికి తగిన వ్యతిరేకచర్యలు తీసుకుంటున్నట్లు చీన్ హువా అనే పత్రిక తెలిపింది.
Putin and Jinping team up to blast Trump's missile system Putin and Jinping team up to blast Trump's missile system Reviewed by Ajit Kumar on 4:38 PM Rating: 5

No comments:

Powered by Blogger.