Oldest Evidence of Silk Found in 8,500-Year-Old Tombs



చైనాలో 8500 సంవత్సరాల క్రితం కాలం నాటి సమాధిలో పట్టుపురుగుల ఆనవాళ్ళు లభించాయి. వేల సంవత్సరాల క్రితమే పట్టువస్త్రాలను ఉపయోగించారనడానికి ఈ సమాధులే సాక్ష్యం. పూర్వం చైనా నుండి రోం నగరానికి సిల్కురోడ్డు అనే మార్గం నిర్మించబడింది.
అంటే చైనాలో తయారైన పట్టు వస్త్రాలు రోం నగరానికి చేర్చే దారినే సిల్కు రోడ్డు అని అన్నారని దీనినిబట్టి తెలుస్తుంది. చైనా పూర్వీకుల కధనం ప్రకారం ఒకసారి కకూను అనబడే పట్టుపురుగు గూడు టీ కప్పులో పడడాన్ని పసుపుచక్రవర్తిగారి భార్య గమనించి ఆ కకూను దారాన్ని విప్పగా అది 3300అడుగుల పొడవు కలిగివున్నదట. అంటే ఒక కిలోమీటరు పొడవు గల పట్టు దారము లభించింది.
Oldest Evidence of Silk Found in 8,500-Year-Old Tombs Oldest Evidence of Silk Found in 8,500-Year-Old Tombs Reviewed by Ajit Kumar on 8:51 PM Rating: 5

No comments:

Powered by Blogger.