NRIs to show junked notes to customs at airport


విదేశాలలో నివశించే ఇండియా వారు రద్దయిన రు.500/-, 1000/- నోట్లను మార్చుకోవడానికి ఇండియాకు వస్తున్నారు.
విమానాశ్రయంలో ఆ డబ్బు చూపించి హామీ పత్రంపై స్టాంపు వేయించుకొని, రిజర్వు బాంకులో మార్చుకోవాలి. విదేశాలలో నివశించే ఇండియా వారికి పాతనోట్లు మార్చుకోవడానికి 6 నెలల గడువు వుంది. జూన్ 30 వరకూ ముంబాయి, కొత్త ఢిల్లీ, చెన్నై, కోల్కటా, నాగపూర్లలోని రిజర్వుబాంకు ఆఫీసుల్లో మార్చుకోవచ్చు. ప్రస్తుతం యన్నారైలు రు.25000/- మాత్రమే డిపాజిట్ చేయవట్టు. అయితే ఈ అవకాశం నేపాలు, భూటాను, పాకీస్తాను, బంగ్లాదేశులలో నివశించే భారతీయులకు లేదు.  మిగిలిన దేశాలవారికి మాత్రమే.

NRIs to show junked notes to customs at airport NRIs to show junked notes to customs at airport Reviewed by Ajit Kumar on 11:44 AM Rating: 5

No comments:

Powered by Blogger.