New York boy, 12, 'demands chicken nugget at gunpoint'



12యేళ్ళ న్యూయార్కు బాలుడు హర్లాం లోని మెక్ డోనాల్డు ఫాస్టు ఫుడ్ ఔట్ లెట్ లో  ఒక అమ్మాయిని  ఆమె తింటున్న కోడిమాంసముతో చేసిన నగ్గెట్లలో ఒకటి ఇమ్మని డిమాండ్ చేశాడు.
ఆ అమ్మాయి నిరాకరించి మొత్తం తానే తినేసి రైలెక్కడానికి సబ్ వే లోకి వెళ్ళ గానే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని వెంబడించి  ఆమెతో గొడవపడి ఆమె తలకు తుపాకీ గురిపెట్టి కాలుస్తానని భయపెట్టాడు. ఆ అమ్మాయి ఆ తుపాకీని తోసివేసి పరుగెత్తి రైలు ఎక్కింది. పోలీసులు ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు ఆ బాలుడి వద్ద తుపాకీ దొరకలేదు. బహుశా అది తుపాకీ వంటి ఆకారంగల వేరే వస్తువైయుంటుదని అనుకుంటున్నారు.
New York boy, 12, 'demands chicken nugget at gunpoint' New York boy, 12, 'demands chicken nugget at gunpoint' Reviewed by Ajit Kumar on 7:25 PM Rating: 5

No comments:

Powered by Blogger.