Kim Jong Un hints at North Korea test of intercontinental ballistic missle



ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగు అన్న గారు నూతన సంవత్సరం సందర్భంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల పరీక్షకై జరిపే ప్రయోగాలతో ఉత్తర కొరియా ముఖ్యపట్టణమైన పాంగుయంగు దద్దరిల్లబోతుందని అన్నారు.
తన నూతన సంవత్సర సందేశంలో శ్రీ కిమ్ గారు ప్రసంగిస్తూ తాము పోయినేడు చేపట్టిన హైడ్రోజను బాంబుల తయారీ, ఖండాంతర క్షిపణుల నిర్మాణమూ చివరిదశకు చేరినవని తెలిపారు. అమెరికా గనుక దక్షిణ కొరియా చేత యుద్ధపు ఆటలు ఆడించడం మానుకోకపోతే తమ మిలిటరీ సామర్ధ్యాన్ని పెంపు చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. మరొక కొరియను యుద్ధం జరగకుండా చూసుకోవాలని అన్నారు. మే నెలలో మొదలు పెట్టిన పంచవర్ష ప్రణాళిక ద్వారా తమ దేశ ఆర్ధిక స్థితిని మెరుగు పరచుకోబోతున్నట్లు చెప్పారు. 
Kim Jong Un hints at North Korea test of intercontinental ballistic missle Kim Jong Un hints at North Korea test of intercontinental ballistic missle Reviewed by Ajit Kumar on 7:01 PM Rating: 5

No comments:

Powered by Blogger.