Japan space agency fails to launch mini rocket



జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్ధ చిన్న రాకెట్టును  ప్రయోగించలేకపోయింది. జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ యొక్క యస్యస్-520 అనే ఉపగ్రహం పంపే రాకెట్టు లో ముచ్చట్ల కట్టడి ఈగిపోయినందున తామనుకున్న పని చేయలేకపోయామని తెలిపింది.

10మీటర్ల పొడవైన, 50 సెంటీమీటర్ల చుట్టు కొలత గల రాకెట్టును 3కేజీల బరువు 35 సెంటీమీటర్ల చుట్టుకొలతగల ఉపగ్రహాన్ని భూమిని ఫొటోలు తీయడానికని, ఇతర పనులకని తయారుచేసి వదిలినట్లు చెప్పారు. మొదటి దశలో రాకెట్టు బాగానే పనిచేసిందిగానీ రెండవ దశలో కబుర్లు అందనందున అది యనక్కి వడిపోయిందిని జక్ష సంస్ధ చెప్పింది. గాలులు బలంగా విసుకుతున్నందున జనవరిలో వదలాల్సిన టి1 అనే మరో రాకెట్టు పని ఇప్పటికి ఆపేశారు.  
Japan space agency fails to launch mini rocket Japan space agency fails to launch mini rocket Reviewed by Ajit Kumar on 12:07 PM Rating: 5

No comments:

Powered by Blogger.