ISRO to launch record 103 satellites at one go in Feb



భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో ఫిబ్రవరి నెలలో 103 ఉపగ్రహాలు ఒకేసారి పంపబోతుంది. వాటిలో మూడు విదేశాలవి. ఇలాంటి విన్యాసం ఇంతకు మునుపు ఏదేశమూ చేయలేదు.
పియస్ యల్ వి-సి37 అనే రాకెట్టు ద్వారా సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఇవి పంపబోతున్నారు.  ఈ ఉపగ్రహాలవల్ల మనతోపాటు శ్రీలంక, మాల్దీవ్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ దేశాలకు కూడా ఉపయోగపడతాయి.
ISRO to launch record 103 satellites at one go in Feb ISRO to launch record 103 satellites at one go in Feb Reviewed by Ajit Kumar on 6:53 PM Rating: 5

No comments:

Powered by Blogger.