Indian restaurant bills customers by minute



కొత్త ఢిల్లీ నైరుతి ప్రాంతం లోని ఓ రెస్టారెంటులో బఫెట్ విధానంలో భోజనం ఉంటుంది. కస్టమర్ ఏదైనా ఎంతైనా తినవచ్చు కానీ బిల్లుమాత్రం అక్కడ గడిపిన సమయాన్ని బట్టి వుంటుంది. కస్టమర్లు నిమిషానికి 20 సెంట్ల చొప్పున చార్జి చెల్లించాలి. అక్కడ ఇటాలియను వంటలు, భారతీయ భోజనము, చైనీస్ ఫుడ్డు ఉంటాయి.


 ప్రతి సోమవారం , మంగళవారం మాత్రమే ఈవిధమైన పద్ధతి వుంటుంది.  ఈ పద్ధతి యువకులను ఎక్కువగా ఆకర్షిస్తుందని దీని వల్ల తమ హోటల్ పేరు పాపులర్ అయిందని ఆ హోటల్ మానేజరు చెప్పాడు.
Indian restaurant bills customers by minute Indian restaurant bills customers by minute Reviewed by Ajit Kumar on 8:10 PM Rating: 5

No comments:

Powered by Blogger.