German police round up hundreds of men of ‘African descent’ to prevent sex attacks



జర్మనీ పోలీసులు ఆఫ్రికా సంతతికి చెందిన వందలాదిమందిని సంభోగదాడులు చేయకుండా ఆపడానికి పశ్చిమ జర్మనీ లోని కలోను నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద చుట్టుముట్టారు.
గత సంవత్సరము కొత్త సంవత్సర వేడుకలలో కొన్ని దోపిడీలూ లైంగిక వేధింపులూ ఉత్తర ఆఫ్రికా యువకుల వలన  జరిగినవనే అరోపణలు వచ్చినందున ఈ సంవత్సరము 1500మంది పోలీసు అధికారులను నియమించి నూతన సంవత్సర వేడుకలలో ఎలాంటి అపశృతులు వినిపించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఆదివారం ఉదయం ఇద్దరు స్త్రీలపై లైంగిక వేధింపులు జరిగినట్లు కేసు నమోదై ఒకరిని అరెష్టు చేయడం జరిగింది. 
German police round up hundreds of men of ‘African descent’ to prevent sex attacks German police round up hundreds of men of ‘African descent’ to prevent sex attacks Reviewed by Ajit Kumar on 6:22 PM Rating: 5

No comments:

Powered by Blogger.