Eggs van with 37000 eggs overturned on flyover



మినీ వ్యాను తిరగబడి 37000 గుడ్లు పగిలిపోయినాయి . చెన్నై లోని కతిపర ప్లైవోవర్ గుడ్లసొనతో తడిసిపోయింది. మినీ వ్యాను తిరగబడినందున 35000 గుడ్లు డొల్లుకుంటూపోయాయి. రోడ్డు జారుతూ ఉండడం వల్ల మోటారు సైకిళ్ళను, ట్రాఫిక్కును దారి మళ్ళించారు. చెన్నై కార్పోరేషన్ వర్కర్లు గుడ్లసొనపై ఇసుకను పోశారు.
తెల్లవారుఝామున 2.45గం.లకు డ్రైవర్ కృష్ణకుమార్ మలుపులో అదుపుతప్పినందున వ్యాను ఎడమవైపుకు పడిపోయి డోరు పగిలి గుడ్లు డొల్లుకుంటూ పగిలిపోయాయి. ఆ దారిన వస్తున్న మోటారు సైకిలు వాళ్ళు చూసి గాయపడిన డ్రైవరును హాస్పటలుకు చేర్చారు.
Eggs van with 37000 eggs overturned on flyover Eggs van with 37000 eggs overturned on flyover Reviewed by Ajit Kumar on 11:57 AM Rating: 5

No comments:

Powered by Blogger.