Don't believe messages on Whats App asking for money through Paytm



వాట్సాప్ లో వచ్చే మెసేజిల్లో పేటీయం ద్వారా డబ్బు పంపమంటూ వస్తున్న మెసేజులను నమ్మవద్దు.

గుర్తుతెలియని వ్యక్తులు గురువారం వాట్సాప్ ఖాతాలను హేక్ చేసినట్లు గా తన కాంట్రాక్టు నంబర్లకు డబ్బు పంపమంటూ మెసేజులు పంపినట్లు ముంబాయికి చెందిన ఒక జర్నలిష్టు తెలిపారు. ఆమె కాలేజీ స్నేహితులలో ఒకరినుంచి వచ్చిన వాట్సాప్ మెసేజిలో ఒక కోడ్ నంబరును షేర్ చేయమని వచ్చిందట. దానిని షేర్ చేయగానే  తాను ఒక పేటీయం నంబరుకు  డబ్బులు పంపమని అడుగు తన కాంట్రాక్టులోని నంబర్లకు మెసేజి వెళ్ళిందట. కొంతమంది డబ్బులు పంపి తనకు పోన్ చేసి అడిగినప్పుడు ఈ మోసం బడటపడి పోలీసులకు రిపోర్టు చేసింది.
కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి వాట్సప్ వెరిఫికేషన్ మెసేజిలను షేర్ చేయవద్దని సైబర్ సెల్ డిసిపి సచిన్ పైలెట్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
Don't believe messages on Whats App asking for money through Paytm Don't believe messages on Whats App asking for money through Paytm Reviewed by Ajit Kumar on 12:58 PM Rating: 5

No comments:

Powered by Blogger.