China appoints new Tibet governor



టిబెట్ ప్రాంతానికి కొత్త గవర్నరును చైనా నియమించింది. పీపుల్స్ డైలీ అనే పత్రికలో 58 యేళ్ళ క్వి ఝాటా అనే కమ్యూనిష్టుపార్టీ నాయకుడు గవర్నరుగా నియమించబడినట్లు తెలిపింది. అప్పటి వరకూ జాతీయ ప్రజా సభ ప్రాంతీయ సెక్రటరీగా పనిచేసిన క్వి ఝాటా గారి స్థానంలో లౌసాంగ్ జియాంగుసెన్ గారిని సెక్రటరీగా నియమించారు.

China appoints new Tibet governor China appoints new Tibet governor Reviewed by Ajit Kumar on 5:18 PM Rating: 5

No comments:

Powered by Blogger.