Adoption fee rised by High Court



సంతానం లేని దంపతులు పిల్లలను దత్తత తీసుకోవాలంటే ఇకపై రుసుము చెల్లించాలి. భారతీయ దంపతులైతే ఒక్కసారి ఫీజుగా రు.75,000/- చెల్లించాలి. ఇంతకు ముందు ఇది రు.40,000/-గా వుంది.

సంతానం లేని విదేశీ దంపతులు భారతీయ పిల్లలను దత్తత తీసుకోవాలంటే 6000ల డాలర్లు (4 లక్షల రూపాయలు) చెల్లించాలి . ఇంతకు మునుపు ఇది 5వేల డాలర్లుగా ఉండేది. రెండవ బిడ్డను దత్తత తీసుకుంటే వెయ్యి డాలర్లు మాత్రమే.
Adoption fee rised by High Court Adoption fee rised by High Court Reviewed by Ajit Kumar on 11:06 AM Rating: 5

No comments:

Powered by Blogger.