36 people killed by a Suicide Bomber in Baghdad



తననితాను చంపుకునే బాంబులవాడు బాగ్దాదులో కనీసం 22మందిని చంపాడు
షియా తెగకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి తామే చేయించామని  ఐయస్ఐయస్ వారు  తీవ్రవాదుల వెబ్సైటులో ప్రకటించారు. శనివారం సెంట్రల్ బాగ్దాదు మార్కెట్టులో 28 మంది చావుకు కూడా తామే కారణమని అందులో తెలిపారు.

ఫ్రెంచి దేశాధ్యక్షుడు ప్రాంకోయిస్ హొల్లండే గారు ఇరాక్ దేశంలోకి వచ్చిన వంటనే రోజుకూలీలూ పోలీసు చక్పోస్టు వద్ద రద్దీగావున్న పండ్లూకూరగాయల  మార్కెట్టు గేటు వద్దకు ఒక ట్రక్కును నడుపుకుంటూ వచ్చి  తనని తాను చంపుకునే వాడు బాంబులను పేల్చుకున్నాడు. ఈ ప్రమాదంలో 36 మంది చనిపోయారు 21 మంది గాయపడ్డారు.  ట్రక్కు కూలీలకోసం వచ్చిందని కూలీలు భావించి ట్రక్కు దగ్గర గుమిగూడినప్పుడు ఈ పనిచేశాడు. 
36 people killed by a Suicide Bomber in Baghdad 36 people killed by a Suicide Bomber in Baghdad Reviewed by Ajit Kumar on 8:32 PM Rating: 5

No comments:

Powered by Blogger.