The world's highest bridge just opened in China


ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన చైనా లో ఇప్పుడే ప్రారంభించబడింది. దుగే బెయిపాంజియాంగు వంతెన అని పిలువబడే ఇది 565 మీటర్ల (1,854 అడుగులు) ఎత్తున ఒక లోయపై నిర్మిచబండింది. దీనిని నిర్మిచడానికి 1 బిలియన్ యానులు ఖర్చు పెట్టారు. అంటే 144 మిలియనుల అమెరికను డాలర్లు. ఈ వంతెన కట్టడం వల్ల 5 గంటల ప్రయాణానికి బదులుగా 2 గంటలే పడుతుంది.


The world's highest bridge just opened in China The world's highest bridge just opened in China Reviewed by Ajit Kumar on 7:39 PM Rating: 5

No comments:

Powered by Blogger.