Fear of attacks in India





గతవారం బెర్లిన్ లో దాడి జరిగిన తర్వాత ఐరోపా లోని ముఖ్య నగరాలలో  నేటి శనివారం రాత్రికి తగు రక్షణ చర్యలు తీసుకున్నారు. తీవ్రవాదుల దాడి ఇండియాలో జరిగే అవకాశం ఉన్నదని బహిరంగ ప్రదేశాలలో ప్రజలు ఎక్కువగా గుమిగూడవద్దని ఇజ్రాయేలు జాతీయ రక్షణ సమితి యొక్క తీవ్రవాద వ్యతిరేక విభాగం ఇజ్రాయేలు పౌరులు ఇండియాలోని కూడళ్ళలో వుండరాదని హెచ్చరించింది. దక్షిణ భారత దేశము లోని టూరిష్టు ప్రదేశాలకు ఈ ప్రమాదావకాశాలున్నాయని తెలిపింది.







Fear of attacks in India Fear of attacks in India Reviewed by Ajit Kumar on 7:03 PM Rating: 5

No comments:

Powered by Blogger.