Coal Mine Accident in Jharkhand 9 killed, 2 injured





ఇసియల్ రాజమహల్ బొగ్గు గనిలో ప్రమాదం
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి
చనిపోయిన వారికి 5లక్షల రూపాయల పరిహారం ప్రకటన

తూర్పు బొగ్గుభూముల కంపెనీ ప్రకటన ప్రకారం 29వ తేదీ సాయంత్రం 7.30గంటలకు జార్ఖండు లోని గోడా జిల్లాలోని రాజమహల్ బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 9మంది కూలీలు చనిపోయారు. ఇద్దరికి గాయాలైనాయి. వారికి చికిత్స చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సంతాపాన్ని తెలిపారు.30 మంది ఆచూకీ తెలీలేదు
కాంట్రాక్టు నంబర్లు. 8902498047, 8902495751, 8902497867;
Coal Mine Accident in Jharkhand 9 killed, 2 injured Coal Mine Accident in Jharkhand 9 killed, 2 injured Reviewed by Ajit Kumar on 9:06 PM Rating: 5

No comments:

Powered by Blogger.