Chinese President delivers New Year's speech



చైనా అధ్యక్షుడు గ్జి జిన్పింగు గారు బీజింగులో నూతన సంవత్సర సందేశం ఇచ్చారు. గత సంవత్సరం వెళ్ళిపోతూ నూతన సంవత్సరం వస్తున్న సందర్భంగా చైనా దేశములోని అన్ని జాతుల ప్రజలకు, హాంకాంగులోనున్న మన ప్రజానీకానికీ , మొరాకోలోని ప్రత్యేక పాలనా ప్రాంతాలలోని ప్రజలకూ, తైవాను లోని మన ప్రజలకూ అలాగే ప్రపంచంలోని అన్ని దేశాలలో నివసిస్తున్న మన ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందిస్తున్నాను.

2016 సంవత్సరం చైనా ప్రజలకు మరపురాని విజయాలు అందించింది. మనం 13వ పంచవర్ష జాతీయ అభివృద్ధి ప్రణాళికను 2016 నుండి 2020 వరకూ నిర్ణయించుకున్నాం. ఆర్ధికాభివృద్ధిలో ప్రపంచం లోనే మొదటి స్థానాన్ని కొనసాగిస్తున్నాం. సంస్కరణలను వేగంగా అమలు చేస్తున్నాం. 2016 లోనే ఆకాశ కన్ను అనే టెలీస్కోపు అందుబాటులోకి వచ్చింది. 'ఊకోంగు' అనే చీకటి పదార్ధాన్ని కనుగొన్నాం. అనేక ఉపగ్రహాలు అంతరిక్షములో వివిధ వనులు సక్రమంగా చేస్తున్నాయి. ఆటల పోటీలలో అనేక విజయాలు సాధిస్తున్నాం.
మనమే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలలోని ప్రజలు గౌరవప్రదమైన జీవనము గడపాలని కోరుకుంటున్నాము. అని సందేశము ఇచ్చారు.
Chinese President delivers New Year's speech Chinese President delivers New Year's speech  Reviewed by Ajit Kumar on 9:06 PM Rating: 5

No comments:

Powered by Blogger.