APRJC CET 2016 and RDC-CET 2016 < 17.4.2016



ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ,హైదరాబాద్,
గగన్విహార్, 3వఅంతస్తు, నాంపల్లి, హైదరాబాద్.

ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్  జూనియర్  కళాశాలలు మరియు రెసిడెన్షియల్  డిగ్రీ కళాశాల, నాగార్డునసాగర్ (ప్రురుషులు), సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల(కొ-ఎడ్యుకేషన్) లోప్రవేశంకొరకుఎ.పి.ఆర్.జె.సి & ఆర్.డి.సి.-సెట్-2016
APRJC-CET-2016


ఆంద్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో 2016-2017 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో అడ్మిషన్ కొరకు ఎంట్రెన్స్ ఎగ్జాం ది.12.5.2016 న అన్ని జిల్లా కేంద్రాలలో జరుగును. ఏపీఆర్జేసీ 2016 ఎంట్రెన్స్ ఎగ్జాం కు 10వ తరగతి మార్చి 2016 పరీక్షకు హాజరౌతున్న ఆంద్రప్రదేశ్ కు చెందిన 13 జిల్లాలకు చెందిన స్టూడెంట్స్ నుండి ఆన్ లైన్ లో అప్లికేషన్లు కోరుచున్నము. http://aprs.cgg.gov.in 17.3.2016 నుండి 17.4.2016 వరకు. aprjc cet2016 కొరకూ, 18.3.2016 నుండి 17.4.2016 వరకూ rdc cet 2016 కొరకూ ఆన్ లైన్ లో అప్లై చెయ్యండి.

**************
RDC CET2016
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాళాల, నాగార్జున సాగర్, గుంటూరు డిల్లా (పురుషులు) , సిల్వర్ జూబ్లి డిగ్రీ కళాశాల (కో-ఎడ్యుకేషన్) కర్నూలు లో 2016-17 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం డిగ్రీ లో ప్రవేశానికి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం మార్చి 2016 పరీక్షకు హాజరగు తెలంగాణా రాష్ర అభ్యర్ధులనుండి దరఖాస్తులు కోరడమైనది.  RDC-CET2016 కొరకు online లో  http://aprs.cgg.gov.in ద్వారా దరఖాస్తులు దాఖలు తేదీ. 18.3.2016 నుండి 17.4.2016 వరకు. పరీక్ష తేదీ 12.5.2016. దరఖాస్తు రుసుము రు.150/-




APRJC CET 2016 and RDC-CET 2016 < 17.4.2016 APRJC CET 2016 and RDC-CET 2016 < 17.4.2016 Reviewed by Ajit Kumar on 4:39 PM Rating: 5

No comments:

Powered by Blogger.